బన్నీ ప్రత్యేక దృష్టి .. పాన్ ఇండియా మూవీగానే 'ఐకాన్'
- 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్
- తదుపరి సినిమాగా 'ఐకాన్'
- ఇతర భాషల్లోను విడుదల చేసే ఛాన్స్
ఈ లోగా సుకుమార్ రావడంతో బన్నీ ఆ ప్రాజెక్టును ముందుకు తెచ్చాడు. ఈ సినిమా తరువాత ఆయన 'ఐకాన్' చేస్తాననే 'దిల్' రాజుతో చెప్పాడట. పాన్ ఇండియా మూవీకి తగినట్టుగా కథలో మార్పులు చేయమని సూచించాడని అంటున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఆ పనిలోనే వున్నాడని అంటున్నారు. దీనిని బట్టీ 'ఐకాన్' సినిమా కూడా భారీ బడ్జెట్లోనే ఉంటుందనీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల కానుందని తెలుస్తోంది.