Wed 14:14 వెలవెలబోయిన కొండగట్టు.. హనుమాన్ జయంతి వేళ కానరాని భక్తులు సాదాసీదాగా జరిగిన వేడుకలు కొండపైకి వెళ్లకుండా రహదారి మూసివేత రెండున్నర దశాబ్దాల్లో తొలిసారి ఇలా.. Read full story
Mon 19:15 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో కాస్త తగ్గిన భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 80,774 మంది రూ. 4.05 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం Read full story
Mon 19:15 ఎల్డీఎఫ్-బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉంది: కేరళలో రాహుల్ గాంధీ విమర్శలు కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు పాలక్కాడ్ పర్యటనలో శబరిమల అంశంపై మోదీ ఎందుకు మాట్లాడలేదన్న రాహుల్ అవినీతి ఆరోపణలు ఉన్న విజయన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న Read full story
Mon 19:02 వారు లేకపోతే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా?: విజయశాంతి తెలంగాణ ఉద్యమకారుల తరఫున గళం వినిపించిన విజయశాంతి పదవుల కంటే ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలన్న విజయశాంతి ఉద్యమకారుల విషయంలో బాధ్యతను నిర్వర్తించాలని సూచన Read full story
Mon 18:58 కొల్లు రవీంద్ర ఏజెంట్లకు రెవెన్యూ యంత్రాంగం తొత్తుగా మారింది: పేర్ని నాని సన్నకారు రైతులను కూటమి ప్రభుత్వం దోచుకుంటోందన్న పేర్ని నాని బోరు వేయాలన్నా రూ. 50 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణ బాధితుల పక్షాన పోరాడతామని వ్యాఖ్య Read full story
Mon 18:54 ఇరాన్‌పై దాడులలో పాల్గొంటున్న అమెరికా విమానాలకు గగనతలం మూసివేస్తున్నాం: స్పెయిన్ సంయుక్త స్థావరాలను ఘర్షణల కోసం వినియోగించడానికి స్పెయిన్ నో తాజాగా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ రక్షణ మంత్రి ప్రకటన ఏకపక్షంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించేది లేదన్న స్పెయిన్ Read full story
Mon 18:41 మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి: గవర్నర్ ను కోరిన బీఆర్ఎస్ నేతలు మంత్రి పొంగులేటిపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై విచారణ జరపాలని డిమాండ్ కేటీఆర్ నేతృత్వంలో గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరిన బీఆర్ఎస్ పొంగులేటితో పాటు ఇతర స్కామ్‌లపైనా విచారణకు సీఎం సిద్ధమా అని కేటీఆర్ సవాల్ Read full story
Mon 18:31 ఈ ఐపీఎల్ సీజన్‌లో తన గోల్ ఏంటో చెప్పిన వైభవ్ సూర్యవంశీ ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు ట్రోఫీ అందించడమే తన లక్ష్యమన్న వైభవ్ సూర్యవంశీ జట్టు గెలిస్తే వ్యక్తిగత ప్రదర్శనలకు వాటంతట అవే గుర్తింపు వస్తుందని వెల్లడి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న యువ బ్యాటర్ యువరాజ్, లారా లాగా ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాలని ఉందని ఆకాంక్ష భయం లేకుండా షాట్లు ఆడటం వైభవ్ నైజమన్న అతని కోచ్ Read full story
Mon 18:30 మాకు అవసరం లేదు: మధ్యవర్తిత్వం వహిస్తానన్న పాకిస్థాన్‌కు ఇరాన్ షాక్ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇస్తామన్న పాకిస్థాన్ సౌదీ సహా పలు దేశాల మంత్రులతో పాకిస్థాన్ చర్చలు పాకిస్థాన్ ప్రణాళికలతో తమకు సంబంధం లేదన్న ఇరాన్ Read full story
Mon 18:18 మావోయిస్టు అగ్రనేత గణపతికి తెలంగాణ డీజీపీ కీలక సూచన రేపటితో ముగుస్తున్న కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ గణపతి వెంటనే లొంగిపోవాలని డీజీపీ సూచన ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని భరోసా Read full story