Wed 10:27 చైనా నుంచి 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ అమెరికా న్యాయవాది కేసు! వైరస్ ను సృష్టించింది చైనాయే వూహాన్ లోనే అభివృద్ధి చేశారు జరిగిన నష్టానికి పరిహారం కట్టాల్సిందే టెక్సాస్ కోర్టులో దావా వేసిన న్యాయవాది లారీ క్లేమన్ Read full story
Sun 14:10 తమిళనాడులో మిత్రుడికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది: ప్రధాని మోదీ దశాబ్దాల పాటు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను వదిలేసిందని వ్యాఖ్య డీఎంకేతో పొత్తు వల్ల కాంగ్రెస్ ఎన్నోసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని వ్యాఖ్య రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ ఎంతటి నీచ రాజకీయానికైనా దిగజారుతుందని ఆగ్రహం Read full story
Sun 13:33 తమిళనాడు సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు పేదల సంక్షేమం కోసం పని చేస్తారని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు, సిమ్రాన్, విశాల్ తదితరులు Read full story
Sun 13:04 ఫస్ట్ బాల్‌కే సిక్స్.. 'సిక్సర్ల' సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు 40 లోపు బంతుల్లో రెండు ఐపీఎల్ సెంచరీల రికార్డు వైభవ్ పేరు మీదే ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ నిన్నటి మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టిన వైభవ్ 514 బంతుల్లో సిక్సర్ల సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ Read full story
Sun 12:33 రేపు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు హాజరు కానున్న చంద్రబాబునాయుడు రేపు రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస Read full story
Sun 12:26 విజయ్‌కి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కలిసి పని చేస్తామని హామీ విజయ్ పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించిన మోదీ Read full story
Sun 11:59 సీటు బెల్ట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన పాక్ స్టార్ క్రికెటర్ పీఎస్ఎల్-2026లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాడు సీటు బెల్టు లేకపోవడంతో కారు ఆపిన ట్రాఫిక్ పోలీసు అధికారి జరిమానా విధించవలసి ఉంటుందని అడిగిన అధికారి కారులో ఉన్నది క్రికెటర్ కాసేపటికి గుర్తించిన ట్రాఫిక్ పోలీసు అధికారి Read full story
Sun 11:33 ఈ 'మామ' మీకు అన్ని విధాలా మంచి చేస్తాడు: సీఎంగా విజయ్ తొలి ప్రసంగం తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్ యువత తనకు అండగా నిలిచిందన్న ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని హామీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న సీఎం Read full story
Sun 11:15 ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళా భద్రత, ఉచిత బస్సు ప్రయాణం ఫైళ్లపై కూడా సంతకం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు Read full story
Sun 11:03 బిడ్డను గుండెలకు హత్తుకుని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టు.. స్పందించిన ఇరాన్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సామాజిక మాధ్యమంలో ఆనందాన్ని పంచుకున్న కరోలిన్ కరోలిన్‌కు శుభాకాంక్షలు చెప్పిన అమెరికాలోని ఇరాన్ ఎంబసీ అదే సమయంలో, మీ బాస్ పిల్లలను హత్య చేశాడని గుర్తు చేసిన ఇరాన్ ఆ పిల్లలను కూడా మీలాగే తొమ్మిది నెలలు మోసి కన్నవారేనని పేర్కొన్న ఇరాన్ Read full story