జగన్ గారు 'కరోనా' పేరు చెప్పి కోర్టుకు ఎగ్గొట్టారు: బుద్ధా వెంకన్న
- 'కరోనా పెద్ద విషయం కాదు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్' అన్నారు
- థిస్ ఇస్ నిరంతర ప్రక్రియని జగన్ అన్నారు
- ఇప్పటికైనా కళ్లు తెరవండి
- కరోనా బ్లీచింగ్ పౌడర్, పారాసిటిమల్తో పోయేది కాదు
'ఇప్పటికైనా కళ్లు తెరవండి కరోనా బ్లీచింగ్ పౌడర్, పారాసిటిమల్తో పోయేది కాదు' అని ఎద్దేవా చేశారు. కాగా, ఈ రోజు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. విచారణకు పలువురు మాజీ అధికారులు మాత్రమే హాజరయ్యారు.