• కరోనాను కూడా లెక్కచేయకుండా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్
    Tue 15:45

    కరోనాను కూడా లెక్కచేయకుండా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్

    • జార్జియాలో ప్రభాస్ సినిమా చిత్రీకరణ
    • ప్రభాస్ పై చేజింగ్ సీన్
    • వర్షం, చలి, మరోవైపు కరోనా ముప్పు నేపథ్యంలో చిత్రబృందం సాహసం
  • ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ కౌంటర్: శత్రుదేశాల నీటి ప్లాంట్లే మా లక్ష్యం!
    Sun 13:44

    ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ కౌంటర్: శత్రుదేశాల నీటి ప్లాంట్లే మా లక్ష్యం!

    • గల్ఫ్ దేశాలు 90% మంచినీటికి ఈ ప్లాంట్లపైనే ఆధారపడతాయి
    • ఒక్క క్షిపణి దాడితో కోట్లాది మందికి నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక
    • హర్మూజ్ వివాదం 'నీటి యుద్ధం' వైపు మళ్లుతోందని ఆందోళన
  • బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ హల్ చల్.. ఇదిగో వీడియో!
    Sun 13:41

    బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ హల్ చల్.. ఇదిగో వీడియో!

    • హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ హల్‌చల్
    • వివాదాస్పద స్థలంలోకి వచ్చి అనుచరులతో వీడియోలు తీయించిన ఎంపీ
    • ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనుక ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీలో ఘటన
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు భారీ షాక్.. రూ.56,000 కోట్లు ఆవిరి!
    Sun 13:29

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు భారీ షాక్.. రూ.56,000 కోట్లు ఆవిరి!

    • గత వారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.56,000 కోట్లకు పైగా నష్టం
    • టాప్-5 కంపెనీలు కలిసి లక్ష కోట్లకు పైగా సంపదను కోల్పోయిన వైనం
    • హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్‌కు కూడా భారీ నష్టాలు
    • ఇదే సమయంలో లాభపడ్డ భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ షేర్లు
  • పాక్‌లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబ సభ్యులపైనే అనుమానం!
    Sun 13:29

    పాక్‌లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబ సభ్యులపైనే అనుమానం!

    • మురిడ్కేలో లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ హత్య
    • కత్తులతో దాడి చేసి, ఆపై తుపాకీతో కాల్చివేత
    • భారత్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక సూత్రధారి బిలాల్
  • ఢిల్లీకి తిరిగొచ్చిన పృథ్వీ షా.. 'మీ అబ్బాయి ఇంటికొచ్చాడు' అంటూ భావోద్వేగం
    Sun 13:16

    ఢిల్లీకి తిరిగొచ్చిన పృథ్వీ షా.. 'మీ అబ్బాయి ఇంటికొచ్చాడు' అంటూ భావోద్వేగం

    • ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా
    • గతంలో విడుదల చేసిన ఫ్రాంచైజీ.. వేలంలో కనీస ధరకు కొనుగోలు
    • 'మీ అబ్బాయి ఇంటికి తిరిగొచ్చాడు' అంటూ భావోద్వేగ వీడియో
    • ఏడేళ్ల పాటు ఢిల్లీ తరఫున ఆడి 1892 పరుగులు సాధించిన షా
    • ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ తొలి మ్యాచ్
  • లారీని ఢీకొట్టిన కారు.. చిత్తూరు జిల్లాలో భార్యాభర్తలు దుర్మరణం
    Sun 13:02

    లారీని ఢీకొట్టిన కారు.. చిత్తూరు జిల్లాలో భార్యాభర్తలు దుర్మరణం

    • భైరెడ్డిపల్లి మండలం కప్పల్లె వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోరం
    • మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తింపు
    • అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక అంచనా
  • ప్రధాని మోదీతో ఉన్న ఆ బుడతడు ఎవరు?.. వైరల్ ఫొటో వెనుక కథ ఇదే!
    Sun 12:51

    ప్రధాని మోదీతో ఉన్న ఆ బుడతడు ఎవరు?.. వైరల్ ఫొటో వెనుక కథ ఇదే!

    • ప్రధాని మోదీ షేర్ చేసిన చిన్నారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్
    • ఆ బాలుడు కేరళ నటుడు, బీజేపీ నేత కృష్ణకుమార్ మనవడు నీయోమ్
    • ప్రధాని అధికారిక నివాసంలో గంటపాటు భేటీ అయిన కృష్ణకుమార్ కుటుంబం
    • ఇదొక మరచిపోలేని అభిమాన క్షణం అంటూ కుమార్తె దియా కృష్ణ పోస్ట్
    • మోదీ ఆత్మీయత స్ఫూర్తినిచ్చిందని మరో కుమార్తె అహానా కృష్ణ వెల్లడి
  • ఇరాన్ ప్రతీకార దాడితో వణికిన ఇజ్రాయెల్‌ నగరాలు.. వీడియో ఇదిగో!
    Sun 12:48

    ఇరాన్ ప్రతీకార దాడితో వణికిన ఇజ్రాయెల్‌ నగరాలు.. వీడియో ఇదిగో!

    • శనివారం రాత్రి క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డ ఇరాన్
    • డిమోన్ అణు కేంద్రం సమీపంలోనే దాడులు జరగడంతో ఉద్రిక్తత
    • 100 మందికి పైగా పౌరులకు గాయాలు, భారీ ఆస్తి నష్టం
    • పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
  • మోదీకి నేను 'అంధభక్తురాలిని'.. ‘ధురంధ‌ర్ 2’ సినిమాపై రేణు దేశాయ్ కామెంట్స్ వైర‌ల్‌!
    Sun 12:20

    మోదీకి నేను 'అంధభక్తురాలిని'.. ‘ధురంధ‌ర్ 2’ సినిమాపై రేణు దేశాయ్ కామెంట్స్ వైర‌ల్‌!

    • ప్రధాని మోదీకి, బీజేపీకి తాను గర్వపడే అంధభక్తురాలినని ప్రకటించిన రేణు దేశాయ్
    • 'ధురంధర్ 2' సినిమాను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు
    • 'చాయ్‌వాలా' అధికారంలోకి వచ్చాక శత్రువుల్లో భయం పెరిగిందన్న డైలాగ్‌ను షేర్ చేసిన వైనం
    • సైన్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని సూచన
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రేణు దేశాయ్ వ్యాఖ్యలు