01 Thu 06:48 పూణె లోని డెల్, మైండ్ ట్రీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగులు అత్యుత్తమ వైద్య సదుపాయం అందిస్తున్న సంస్థలు పూణె కార్యాలయంలోని ఓ అంతస్తును మూసేసిన యాక్సెంచర్
02 Fri 19:28 సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు సాయికృష్ణ ఇంటికి జగన్ వెళ్లేంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న అంబటి జగన్ వెళితే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా అని ప్రశ్న మరణాల వెనుక సీఐతో పాటు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణ
03 Fri 19:18 కోల్‌కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ కోల్‌కతా పర్యటన ఈవీ, సోలార్, స్టీల్, ఆగ్రో రంగాల దిగ్గజాలతో వరుస భేటీలు రాయలసీమలో సోలార్ హబ్, నెల్లూరులో ఈవీ యానోడ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అమరావతి, పారిశ్రామిక కారిడార్లను చూపుతూ పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కంపెనీల ప్రతినిధుల హామీ
04 Fri 19:17 నీట్ రీటెస్ట్: సైబరాబాద్ పరిధిలో 163 సెక్షన్.. కఠిన ఆంక్షలు నీట్ రీటెస్ట్ నేపథ్యంలో సైబరాబాద్‌లో కఠిన ఆంక్షలు ఆదివారం పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ విధింపు 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడటంపై నిషేధం పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న మళ్లీ పరీక్ష ఇంటర్నెట్ కేఫ్‌లు, జిరాక్స్ షాపుల మూసివేతకు ఆదేశాలు
05 Fri 19:00 60 సెకన్లలోనే ఫుల్ బాడీ స్కానింగ్.. 'మిడ్‌జర్నీ' సంచలన ఆవిష్కరణ! ఏఐ ఇమేజ్ సంస్థ మిడ్‌జర్నీ వైద్య రంగంలోకి ప్రవేశం కేవలం 60 సెకన్లలో ఫుల్ బాడీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే పరికరం రేడియేషన్ లేకుండా నీటి కొలనులో పనిచేసే సరికొత్త టెక్నాలజీ ప్రస్తుతానికి వెల్‌నెస్ కోసమే, డయాగ్నోస్టిక్స్‌కు అనుమతులు అవసరం
06 Fri 18:56 వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి బెయిల్ మంజూరు గండిపేటలో భూమి కబ్జా చేసిన కేసు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు
07 Fri 18:53 గ్లోబల్ మార్కెట్‌లో భారత విస్కీ హవా.. స్కాచ్‌కు దీటైన పోటీ! దేశంలోని ఉష్ణమండల వాతావరణంతోనే మన విస్కీకి ప్రత్యేకమైన రుచి, నాణ్యత స్కాచ్‌కు ప్రత్యామ్నాయం కాదు, దీటైన పోటీదారుగా గుర్తింపు దేశీయ బ్రాండ్లు నాణ్యతతో అంతర్జాతీయంగా దూకుడు వినియోగదారుల దేశం నుంచి నాణ్యమైన ఉత్పత్తిదారుగా భారత్ పరిణామం
08 Fri 18:42 ఆన్‌లైన్ ఫుడ్: 3 నెలల్లో రూ.35 వేల బిల్లు.. లెక్క చూసి షాకైన యువకుడు! గురుగ్రామ్ వాసికి ఫుడ్ డెలివరీ ఖర్చుల షాక్ మూడు నెలల్లోనే రూ.35,400 బిల్లు కట్టిన యువకుడు రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకోవడంతో వైరల్ పట్టణాల్లో కన్వీనియన్స్ కల్చర్‌పై మొదలైన చర్చ
09 Fri 18:38 ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ ను మరోసారి పొడిగించిన కూటమి ప్రభుత్వం ముంబై నటి కాదంబరి జెత్వానిని వేధించిన వ్యవహారంలో గున్నిపై కేసు త్వరలో ముగుస్తున్న సస్పెన్షన్ గడువు సెప్టెంబర్ 4వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగింపు
10 Fri 18:31 తొలిసారి అరబిక్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.. విడుదలైన 'బాబ్' సౌండ్‌ట్రాక్ 'బాబ్' పేరుతో తెరకెక్కిన సైకలాజికల్ ఫాంటసీ-థ్రిల్లర్ మొత్తం 10 పాటలతో విడుదలైన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ అన్ని ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఆల్బమ్ ఇదొక అర్థవంతమైన ప్రయాణమని వ్యాఖ్యానించిన రెహమాన్