బెస్టాఫ్ లక్ మై యంగ్ ఫ్రెండ్స్ : ఇంటర్ విద్యార్థులకు ఏపీ సీఎం శుభాకాంక్షలు!
- ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు
- ప్రశాంతంగా పరీక్షలు రాయండి
- మీ శ్రమ, సాధనకు ఫలితం రాబట్టే సమయం ఇదే
ఏపీలో ఈరోజు నుంచి జరగనున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,46,368 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు అరగంట ముందే విద్యార్థులను నిర్వాహకులు పరీక్ష హాల్‌లోకి అనుమతించారు.