'ఒత్తిడి' గురించి మరో కొత్త విషయం కనిపెట్టిన పరిశోధకులు
- వివరాలు తెలిపిన అమెరికాలోని పెన్ స్టేట్ వర్సిటీ పరిశోధకులు
- ఒత్తిడి పెరిగితే సామాజిక ప్రయోజనం కూడా
- ఒత్తిడి వల్ల తోటివారి నైతిక మద్దతు
- తామున్నామన్న భరోసా
పని, చదువు, ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో మనుషులు పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటారు. ఆ సమయంలో వారికి తోటివారు నైతిక మద్దతు పలుకుతున్నారని గుర్తించారు. వారికి తామున్నామన్న భరోసా కల్పిస్తున్నారని తేల్చారు. దీంతో ఒత్తిడి వల్ల సామాజిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.