అఖిల్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ వచ్చేస్తోంది
- అఖిల్ నుంచి మరో విభిన్న కథా చిత్రం
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
- ఏప్రిల్ 14వ తేదీన భారీ విడుదల
ఇప్పటివరకూ సిద్ శ్రీరామ్ పాడిన చెప్పుకోదగిన పాటల్లో ఒకటిగా ఈ పాట మిగిలిపోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి వినగానే హృదయానికి హత్తుకుపోయేలా ఉంటుందనీ, సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మంత్రముగ్ధులను చేస్తాడని అంటున్నారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటివరకూ సరైన హిట్ ను కొట్టలేకపోయిన అఖిల్, ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.