'వైల్డ్ డాగ్' సెట్లో భారీ ఫైట్ చేస్తున్న నాగ్
- విభిన్నమైన కథాంశంతో 'వైల్డ్ డాగ్'
- ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ గా నాగార్జున
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
ఇక్కడ వేసిన ప్రత్యేకమైన ఇంటి సెట్లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్లో నాగార్జునతో పాటు సయామీ ఖేర్ కూడా పాల్గొంటోంది. రెగ్యులర్ ఫైట్ సీన్స్ కి భిన్నంగా డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్, ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తించేదిగా ఉంటుందని అంటున్నారు. సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా నాగ్ చేసే ఛేజింగ్స్ .. ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెబుతున్నారు.