నా ఫస్టు సినిమాకే పరుచూరి బ్రదర్స్ తో గొడవపడ్డాను: దర్శకుడు బి.గోపాల్
- పరుచూరి బ్రదర్స్ తో మంచి సాన్నిహిత్యం వుంది
- కథ విషయంలో నేను పట్టుబట్టేవాడిని
- తమ అనుబంధం అలాగే ఉందన్న బి.గోపాల్
కథలో ఎక్కడో తప్పు జరుగుతోంది .. కరెక్టుగా ఉండాలి అని పట్టుబట్టాను. అప్పటికే వాళ్లు ఎన్టీ రామారావు .. నాగేశ్వరావు .. శోభన్ బాబు .. కృష్ణ గార్లకు ఎన్నో హిట్లు ఇచ్చి వున్నారు. వాళ్లతో గొడవ పెట్టుకుంటే కెరియర్ ప్రోబ్లమ్ లో పడుతుందని కూడా నేను ఆలోచించలేదు .. కథ కోసం పోరాడాను. కథలో బెటర్మెంట్ కోసం వాళ్లిద్దరి మధ్య కూడా వాదన జరుగుతుండేది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ మా అనుబంధం మాత్రం కొనసాగుతూనే వుంది" అని చెప్పుకొచ్చారు.