భారత్-కివీస్ రెండో వన్డే: కీలక మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకున్న భారత్!
- రెండేసి మార్పులతో బరిలోకి దిగుతున్న ఇరు జట్లు
- షమీ, కుల్దీప్ల స్థానంలో సైనీ, చాహల్
- ఇరు జట్లకు కీలకంగా మారిన మ్యాచ్
త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి నవదీప్ సైనీకి అవకాశం కల్పించారు. తొలి వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కింది. న్యూజిలాండ్ కూడా రెండే మార్పులతో క్రీజులోకి దిగుతోంది. మిచెల్ శాంటర్న్ స్థానంలో మార్క్ చాంప్మన్, ఇష్ సోధీ స్థానంలో కైల్ జెమీసన్‌కు తుది జట్టులో చోటు దక్కింది.