జగన్... పొరపాటున నువ్వు ప్రధాని అయ్యుంటే...: కేశినేని నాని
- నీకున్న తెలివి మోదీకి లేదు
- నువ్వు పీఎం అయితే, 36 రాజధానులు వచ్చేవి
- ట్విట్టర్ లో కేశినేని నాని
" నీకున్న తెలివితేటలు మోదీగారికి లేవు జగన్. ఢిల్లీలో వున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేరు వేరు చోట్ల వుండటం వల్ల సమర్థవంతంగా పని జరగటం లేదని ఒకే చోటుకు తీసుకువస్తున్నారు. పొరపాటున నువ్వు ప్రధానమంత్రి అయి ఉంటే 28 రాష్ట్రాలలో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 36 రాజధానులు పెట్టేవాడివి" అని ఎద్దేవా చేశారు.