• తల్లిని చాకుతో పొడిచి చంపిన కూతురు... కర్ణాటకలో కలకలం!
    Tue 09:14

    తల్లిని చాకుతో పొడిచి చంపిన కూతురు... కర్ణాటకలో కలకలం!

    • నిత్యమూ తల్లితో గొడవపడే అమృత
    • ఆగ్రహంతో చాకుతో దాడి
    • కేసును విచారిస్తున్న పోలీసులు
  • ఇరాన్‌పై దాడులు జరిగినా.. అణు ముప్పు తొలగిపోలేదు: ఐఏఈఏ హెచ్చరిక
    Sun 22:27

    ఇరాన్‌పై దాడులు జరిగినా.. అణు ముప్పు తొలగిపోలేదు: ఐఏఈఏ హెచ్చరిక

    • దాడులతో ఇరాన్ అణు కార్యక్రమానికి తీవ్ర నష్టం
    • యురేనియం నిల్వలు, పునర్నిర్మాణ సామర్థ్యం చెక్కుచెదరలేదన్న గ్రాసీ
    • పరిజ్ఞానాన్ని సైనిక దాడులతో తుడిచిపెట్టలేరని స్పష్టం
    • సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని సూచన
  • ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తాం: సిద్ధిపేట ప్రజలకు రేవంత్ రెడ్డి ఆఫర్
    Sun 22:15

    ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తాం: సిద్ధిపేట ప్రజలకు రేవంత్ రెడ్డి ఆఫర్

    • 2029లో సిద్దిపేటలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న సీఎం రేవంత్
    • ఒకే కుటుంబ పాలన నుంచి సిద్దిపేటకు విముక్తి కలగాలని పిలుపు
    • సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకు కలిపి 10,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
    • భూసేకరణలో గత ప్రభుత్వం రైతులను భయపెట్టిందన్న సీఎం
    • ఒక్కసారి మార్పు చేసి చూడాలని సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి
  • ఇక్రిశాట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... తెలంగాణ పరువు తీయొద్దన్న హరీశ్ రావు
    Sun 22:01

    ఇక్రిశాట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... తెలంగాణ పరువు తీయొద్దన్న హరీశ్ రావు

    • ఇక్రిశాట్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు
    • ఇక్రిశాట్‌ను అమెరికా సంస్థ అనడం సీఎం అవగాహన రాహిత్యమేనని విమర్శ
    • ఇది ఏ ఒక్క దేశానికీ చెందింది కాదని, అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అని వెల్లడి
    • అవాస్తవాలు మాట్లాడి తెలంగాణ పరువు తీయవద్దని సీఎంకు హితవు
    • ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించిన హరీశ్ రావు
  • హైప్డ్ సంవాదిని... వాట్సాప్‌కు పోటీగా దేశీయ యాప్
    Sun 21:33

    హైప్డ్ సంవాదిని... వాట్సాప్‌కు పోటీగా దేశీయ యాప్

    • భారత్‌లో 'హైప్డ్ సంవాదిని' కొత్త మెసేజింగ్ యాప్ విడుదల
    • కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని అనువాదిని ఏఐ రూపకల్పన
    • సిమ్ స్వాప్ డిటెక్షన్, నంబర్ హైడింగ్ వంటి ప్రత్యేక భద్రతా ఫీచర్లు
    • 22 భారతీయ భాషల్లో రియల్-టైమ్ అనువాద సౌకర్యం
    • వాట్సాప్ నుంచి చాట్స్ సులభంగా ఇంపోర్ట్ చేసుకునే వీలు
  • ఏపీ పరిశ్రమల చరిత్రలో కొత్త అధ్యాయం... రేపు అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన
    Sun 21:15

    ఏపీ పరిశ్రమల చరిత్రలో కొత్త అధ్యాయం... రేపు అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన

    • రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
    • అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏఎంఎన్ఎస్ ఇండియా ప్లాంట్‌కు శంకుస్థాపన
    • ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి
    • కేంద్ర మంత్రులతో కలిసి భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు
    • శంకుస్థాపనకు హాజరు కానున్న లక్ష్మీ నారాయణ మిట్టల్, ఆదిత్య మిట్టల్
  • ఇరాన్ యుద్ధానికి ఉత్తమ ఔషధం అదే: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
    Sun 20:53

    ఇరాన్ యుద్ధానికి ఉత్తమ ఔషధం అదే: డబ్ల్యూహెచ్ఓ చీఫ్

    • మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రమాదకర దశకు చేరిందన్న డబ్ల్యూహెచ్ఓ
    • ఇరాన్, ఇజ్రాయెల్ అణు కేంద్రాల సమీపంలో దాడులపై ఆందోళన
    • అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని టెడ్రోస్ పిలుపు
    • ఇరాన్ పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరిక
    • హర్మూజ్ జలసంధిపై 48 గంటల గడువు విధించిన అమెరికా
  • ధురంధర్-2లో ఓ సీన్‌లో కెమెరామన్ కూడా కనిపించడంపై నెటిజన్ల ట్రోలింగ్
    Sun 20:42

    ధురంధర్-2లో ఓ సీన్‌లో కెమెరామన్ కూడా కనిపించడంపై నెటిజన్ల ట్రోలింగ్

    • రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం
    • సినిమాలోని ఫైట్ సీన్‌లో అద్దంలో కనిపించిన కెమెరామెన్
    • 'పీక్ డీటెయిలింగ్' అంటూ దర్శకుడిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
    • చిన్న పొరపాటుతో సినిమాకు పెరిగిన ఆన్‌లైన్ బజ్
    • ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం
  • ఆహారంలో పీచు పదార్థం ఎక్కువైనా ప్రమాదమేనట!
    Sun 20:30

    ఆహారంలో పీచు పదార్థం ఎక్కువైనా ప్రమాదమేనట!

    • అతిగా ఫైబర్ తీసుకోవడం పేగు ఆరోగ్యానికి హానికరం
    • తగినన్ని నీళ్లు తాగకపోతేనే అసలు సమస్య
    • కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం పెరిగే అవకాశం
    • రోజుకు 40 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ తీసుకుంటే జాగ్రత్తలు అవసరం
  • అమెరికా ఆంక్షల ఫలితం... మరోసారి అంధకారంలోకి క్యూబా
    Sun 20:13

    అమెరికా ఆంక్షల ఫలితం... మరోసారి అంధకారంలోకి క్యూబా

    • క్యూబాలో పూర్తిగా కుప్పకూలిన జాతీయ విద్యుత్ గ్రిడ్
    • నెలలో మూడోసారి, వారంలో రెండోసారి భారీ బ్లాక్‌అవుట్
    • కోటి మంది ప్రజలు అంధకారంలో.. తీవ్ర ఇబ్బందులు
    • అమెరికా ఆంక్షలు, ఇంధన కొరతే కారణమంటున్న ప్రభుత్వం
    • పాతబడిన విద్యుత్ వ్యవస్థతో తరచూ అంతరాయాలు