Fri 19:21 మీ దగ్గర ఉన్నది విజ్ఞులు కాదు.. నేరస్థులు: జగన్ వ్యాఖ్యలకు బాబు కౌంటర్ వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 151 అందులో 86 మందిపై డిక్లేర్డ్ క్రిమినల్ కేసులు ఉన్నాయి వైసీపీలో నోటోరియస్ క్రిమినల్స్ ఉన్నారు Read full story
Tue 20:09 డీజీసీఏ కొత్త చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్... పీఎంవో అదనపు కార్యదర్శిగా శ్రీధర్ చిరువోలు డీజీసీఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా విర్ విక్రమ్ యాదవ్ ప్రస్తుత చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ స్థానంలో నియామకం వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగంలో కీలకమైన మార్పు వివిధ మంత్రిత్వ శాఖల్లో పలువురు సీనియర్ అధికారుల బదిలీ Read full story
Tue 20:01 కాంగ్రెస్ నేతలు రాజకీయ రాబందుల్లా తయారయ్యారు: ప్రధాని మోదీ ఫైర్ ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ నిలకడగా ఉందని వ్యాఖ్య కాంగ్రెస్ వదంతులు వ్యాపింపజేస్తోందని తీవ్ర విమర్శలు గుజరాత్‌లోని డీసా ఎయిర్‌బేస్‌ను ప్రారంభించిన ప్రధాని ఈ ప్రాజెక్టు ఆలస్యానికి కాంగ్రెసే కారణమని ఆరోపణ దేశ ఐక్యతకు పాటుపడాలని ప్రజలకు పిలుపు Read full story
Tue 20:00 మూసీ పునరుజ్జీవం... తెలంగాణ సబ్ కమిటీ కీలక నిర్ణయం సమావేశమైన సబ్ కమిటీ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, పొన్నం ప్రబాకర్ మూసీ పునరుజ్జీవంపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం ఏప్రిల్ 15వ తేదీ వరకు అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం Read full story
Tue 19:45 ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్... గుజరాత్‌తో తొలి పోరు ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ గత సీజన్‌లో పంజాబ్ రన్నరప్‌గా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి ఇరుజట్ల మధ్య 3-3తో సమంగా ఉన్న హెడ్-టు-హెడ్ రికార్డు Read full story
Tue 19:37 గోవాలో పారాసైలింగ్... కేబుల్ తెగి సముద్రంలో పడిపోయిన వ్యక్తి ప్రమాదవశాత్తు తెగిపోయిన పారాసైలింగ్ కేబుల్ పర్యాటకుడిని కాపాడిన సహాయక బృందం తనిఖీలు చేపట్టిన గోవా పోలీసులు Read full story
Tue 19:31 క్వాంటం అప్లికేషన్లతో ఆంధ్రప్రదేశ్ కే తొలి ప్రయోజనాలు: సీఎం చంద్రబాబు 'మేడ్ ఇన్ అమరావతి' బ్రాండ్‌తో క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి లక్ష్యం ఏప్రిల్ 14న అమరావతిలో దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ప్రారంభం 2030 నాటికి గ్లోబల్ క్వాంటం హబ్‍గా ఏపీని తీర్చిదిద్దేలా ప్రణాళిక క్వాంటం హార్డ్ వేర్ తయారీ ఎకోసిస్టంపై సీఎం చంద్రబాబు కీలక రౌండ్ టేబుల్ సమావేశం Read full story
Tue 19:21 దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి! విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులోకి రానున్న టెక్నాలజీ క్వాంటం హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్‌పై చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష ఏపీకి తరలివస్తున్న 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ క్వాంటం సంస్థలు ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం.. 7 సంస్థల కార్యకలాపాలు ప్రారంభం Read full story
Tue 19:20 తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ Read full story
Tue 19:08 తిరుమల శ్రీవారికి నిన్న ఒక్కరోజే రూ.5 కోట్లకు పైగా ఆదాయం తిరుమల శ్రీవారికి నిన్న రూ. 5.08 కోట్ల హుండీ ఆదాయం సోమవారం స్వామివారిని దర్శించుకున్న 70,044 మంది భక్తులు 27,241 మంది తలనీలాలు సమర్పణ ప్రస్తుతం సర్వదర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వెయిటింగ్ Read full story