జగన్ మూడు చాన్సులు ఇచ్చినా నేను అంగీకరించలేదు: పోసాని
- ఆసక్తికర సంగతులు చెప్పిన పోసాని
- జగన్ తనతో ప్రేమగా మాట్లాడితే చాలని వెల్లడి
- చిరంజీవి బలవంతంగా ఒప్పించారన్న పోసాని
అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తాను అడగకముందే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని వివరించారు. తానెప్పుడూ టికెట్ కావాలని చిరంజీవిని అడిగింది లేదని, పోటీ చేయాలని తనను బలవంతంగా ఒప్పించారని పోసాని చెప్పారు.