జై ఇండియన్ ఆర్మీ... మోదీ షేర్ చేయగా, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!
- హిమాలయాల్లో మంచు వర్షం
- గర్భిణిని ఆసుపత్రికి చేర్చిన 100 మంది సైనికులు
- తల్లీ, బిడ్డా సుఖంగా ఉండాలని కోరిన మోదీ
ఇక దీన్ని షేర్ చేసిన మోదీ, సైనికుల మానవతా స్ఫూర్తికి జేజేలు పలికారు. ప్రజలకు సాయం కావాల్సి వస్తే, ఆర్మీ ముందుంటుందని, తమకు చేతనైనంత సాయం చేసేందుకు సైనికులు ఎన్నడూ వెనుకంజ వేయరని అన్నారు. భారత సైన్యాన్ని చూసి తనకు గర్వంగా ఉందని తెలిపారు. షమీమా ఆరోగ్యం బాగుండాలని కోరుతూ, ఆమె బిడ్డకు ఆశీస్సులు తెలిపారు. మంచుకొండల్లో సైనికులు నడుస్తున్న వీడియోను మీరూ చూడవచ్చు.