Tue 15:30 జగన్ వేసే ఐదు రూపాయల ముష్టి కోసం ఎంతకైనా దిగజారతారు: లోకేశ్ ఆగ్రహం తన పేరిట దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు వారి అధ్యక్షుడిదే ఫేక్ బతుకు అంటూ ట్వీట్ వారి జీవితాల్లో మార్పు ఎలా వస్తుందంటూ వ్యాఖ్య Read full story
Tue 16:13 ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన మలయాళ థ్రిల్లర్! మలయాళ సినిమాగా క్రైమ్ థ్రిల్లర్ ప్రధాన పాత్రలో జోజూ జార్జ్ - బిజూ మీనన్ ఈ నెల 27వ తేదీ నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ త్వరలో తెలుగు ఆడియోను జోడించే ఛాన్స్ Read full story
Tue 16:08 క్వాంటం హబ్‌గా ఏపీ... అమరావతి వ్యాలీపై సీఎం చంద్రబాబు కీలక భేటీ 2030 నాటికి గ్లోబల్ క్వాంటం హబ్స్‌లో ఏపీని ఒకటిగా నిలపాలని లక్ష్యం అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం 'మేడ్ ఇన్ అమరావతి' బ్రాండ్‌తో క్వాంటం హార్డ్‌వేర్ తయారీకి ప్రణాళిక జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని నిర్ణయం Read full story
Tue 16:01 భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా పరారీలో... గ్యాస్ బుకింగ్‌తో పట్టుబడిన వ్యక్తి భార్యను హత్య చేసిన కేసులో సందీప్ తోమర్‌కు యావజ్జీవ కారాగారశిక్ష 2019లో బెయిల్ రావడంతో బయటకు వచ్చిన తోమర్ 2022లో అప్పీలును కొట్టివేసిన హైకోర్టు లొంగిపోకుండా.. నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న తోమర్ గ్యాస్ బుకింగ్ ఆధారంగా మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు Read full story
Tue 15:58 వంశీ పైడిపల్లి సినిమాలో సల్మాన్ సరసన నయన్.. అధికారిక ప్రకటన హీరోయిన్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం దిల్ రాజు బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం 'జవాన్' తర్వాత మరో బాలీవుడ్ అగ్ర హీరోతో నయన్ Read full story
Tue 15:56 144 ఏళ్లుగా నిర్మాణం జరుపుకుంటున్న అత్యంత ఎత్తైన చర్చి... ఎక్కడో చూడండి! ఇప్పటికి పూర్తయిన బార్సిలోనా సగ్రాడా ఫెమిలియా చర్చి బాహ్య నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చిగా రికార్డు సృష్టించిన కట్టడం ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఆంటోని గౌడీ రూపొందించిన అద్భుత డిజైన్ ప్రస్తుతం బాహ్య పనులు పూర్తి కాగా, 2034 నాటికి ఇంటీరియర్స్ సిద్ధం పూర్తిగా ప్రైవేటు విరాళాలతోనే కొనసాగుతున్న నిర్మాణ పనులు Read full story
Tue 15:37 పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట.. 24వ స్థానం నుంచి అగ్రస్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు రెండు విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకిన ఏపీ పల్లెపండుగ, పల్లె వెలుగు వంటి కార్యక్రమాలతో మెరుగైన పనితీరు ఈ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ Read full story
Tue 15:33 రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం ఒంటిమిట్టలో సీతారామ కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు రాష్ట్రవ్యాప్తంగా 62.60 లక్షల మందికి ఏప్రిల్ నెల పింఛన్లు విడుదల రాత్రికి ఒంటిమిట్టలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి Read full story
Tue 15:32 ఇరాన్ పూర్తిగా బలహీనపడేవరకు యుద్ధం కొనసాగించండి: ట్రంప్‌కు గల్ఫ్ దేశాల విజ్ఞప్తి ట్రంప్‌ను ప్రైవేటుగా కోరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ కథనం ట్రంప్‌ను కోరిన దేశాల్లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ ఇరాన్ నాయకత్వంలో మార్పు వచ్చేవరకు సైనికచర్య ఆగకూడదని విజ్ఞప్తి Read full story
Tue 15:21 అనుష్క 'కథనార్' ట్రైలర్ వచ్చేసింది.. హాలీవుడ్ స్థాయిలో ఫాంటసీ హారర్ థ్రిల్లర్! అనుష్క నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కథనార్' ఫాంటసీ, హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న సినిమా హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉన్నాయని అంటున్న మేకర్స్ ఈ చిత్రంతో అనుష్క కెరీర్ మళ్లీ పుంజుకుంటుందని ఫ్యాన్స్ ఆశ Read full story