ఏపీ సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు
- టియర్ గ్యాస్, వాటర్ కెనన్స్ వాహనాల మోహరింపు
- తుపాకులు, లాఠీలతో అక్కడికి చేరుకున్న పోలీసులు
- మందడం రైతులకు మరోమారు నోటీసులు
ఇదిలా ఉండగా, మందడం రైతులకు మరోమారు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు వుంటాయని హెచ్చరించారు. రేపు నిరసనలకు దిగబోమంటూ సంతకాలు చేయాలంటూ అక్కడి రైతులపై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే, సంతకాలు చేసేందుకు మందడం రైతులు నిరాకరించినట్టు సమాచారం.