ఫోన్లో మాట్లాడుతూ.. భవనం పైనుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
- సుల్తాన్పూర్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చదువుతున్న అఖిల్
- హాస్టల్ భవనం పైనుంచి పడడంతో తీవ్ర గాయాలు
- కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
సెలవు కారణంగా నిన్న కాలేజీ వైద్య సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో అఖిల్‌ను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.