ఈలోగా ఆంగ్లమాధ్యమ ప్రక్రియ చేపడితే అధికారులే బాధ్యత వహించాలి: ఏపీ హైకోర్టు

20-12-2019 Fri 12:27 | Andhra
  • 'ఆంగ్ల మాధ్యమం'పై పిటిషన్ వేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి
  • హైకోర్టులో విచారణ
  • ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు
  • తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది.

ఆంగ్ల మాధ్యమ నిర్ణయంపై పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ లోగా ఆంగ్లమాధ్యమ ప్రక్రియ చేపడితే అధికారులే బాధ్యత వహించాలని తెలిపింది. కాగా, ఆంగ్ల మాధ్యమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఆ మీడియంలోనే విద్యా బోధన జరగాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Andhra PradeshHigh CourtYSRCP

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more