-
గేటు కీపర్ గా ఎల్వీ ప్రసాద్ పనిచేసిన థియేటర్లోనే ఆయన సినిమా 175 రోజులు ఆడిందట!
- చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం
- ఇంట్లో చెప్పకుండా పారిపోయిన వైనం
- ముంబైలో ఎన్నో ఇబ్బందులు పడిన ఎల్వీ ప్రసాద్
-
తెలంగాణలో పెట్రోలియం నిల్వలు అయిపోయాయనే వార్తలపై బండి సంజయ్ స్పందన
- ఇంధన నిల్వలు అయిపోయాయనే వార్తల్లో నిజం లేదన్న బండి సంజయ్
- ప్రభుత్వ రంగ సంస్థల వద్ద దేశ అవసరాలకు సరిపడా స్టాక్ ఉందని వెల్లడి
- జనాలు ఫుల్ ట్యాంక్ కోసం క్యూ కట్టడం వల్లే తాత్కాలికంగా స్టాక్ అయిపోయిందన్న సంజయ్
-
మీ ఓటమిని దౌత్య విజయంగా చూపొద్దు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- తమ క్షిపణులను అడ్డుకోవడంలో అమెరికా విఫలమైందని ఆరోపణ
- ఇజ్రాయెల్‌కు సైనిక మద్దతు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- తప్పుడు ప్రచారం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్
-
ఎల్‌పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు.. బుకింగ్‌పై వదంతులు నమ్మొద్దు: పెట్రోలియం శాఖ
- ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ నిబంధనలు మార్చారన్న వార్తలను ఖండించిన కేంద్రం
- ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయని పెట్రోలియం శాఖ స్పష్టీకరణ
- దేశవ్యాప్తంగా తగినన్ని గ్యాస్ నిల్వలు ఉన్నాయని భరోసా
- ఆందోళనతో బుకింగ్స్ చేసుకోవద్దని ప్రజలకు ప్రభుత్వ సూచన
- పెట్రోల్, డీజిల్ కొరత లేదని బీపీసీఎల్ ప్రకటన
-
రాజకీయాలను పక్కనపెట్టి.. భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ
- సిరిసిల్ల నేతన్నల కోసం మల్లును కలిసిన కేటీఆర్
- రూ. 38 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని విన్నపం
- పాత బకాయిలతో సంబంధం లేకుండా నేతన్నలకు వెసులుబాటు కల్పించాలన్న కేటీఆర్
- సానుకూలంగా స్పందించిన మల్లు భట్టి విక్రమార్క
-
హీరోకు చికిత్స చేయడానికి వచ్చి ‘ధురంధర్’ లో నటుడిగా మారిన డాక్టర్
- షూటింగ్‌లో గాయపడ్డ హీరో అర్జున్ రాంపాల్.. చికిత్స చేసిన డాక్టర్ సన్నీ అశోక్
- వైద్యుడి పనితీరుకు ఇంప్రెస్ అయి సినిమాలో ఆఫర్ ఇచ్చిన దర్శకుడు
- సినిమాలో రణవీర్ సింగ్‌కు చికిత్స చేసే పాత్రలో నటన
- చిత్రం విడుదలతో స్థానికంగా సెలబ్రిటీగా మారిన డాక్టర్
-
పశ్చిమాసియా ఉద్రిక్తతలు: వాస్తవాలు వివరించనున్న కేంద్రం.. అమిత్ షా ఆధ్వర్యంలో కీలక భేటీ
- పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం
- హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఇవాళ సాయంత్రం ఈ భేటీ
- భారత్‌పై ఆర్థిక, భద్రతాపరమైన ప్రభావంపై పార్టీలకు వివరించనున్న ప్రభుత్వం
- కేవలం వివరణ కాదు, పూర్తిస్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు
- కేరళ పర్యటన కారణంగా సమావేశానికి హాజరుకాలేనని తెలిపిన రాహుల్ గాంధీ
-
మంగళగిరి సీతారామస్వామి కోవెలను సందర్శించిన మంత్రి లోకేశ్
- బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి
- లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు, టీడీపీ నేతలు
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ నేతలు
-
వయసు కాదు కెమిస్ట్రీ ముఖ్యం.. అక్షయ్ కుమార్
- భూత్ బంగ్లా సినిమాలో వామికాతో అక్షయ్ రొమాన్స్
- వారి మధ్య పాతికేళ్లకు పైగా వయసు తేడా ఉందంటూ విమర్శలు
- తాజాగా ఈ విమర్శలపై స్పందించిన నటుడు
-
రాజమౌళి-మహేశ్ మూవీ కోసం హైదరాబాద్‌లో వెలసిన ‘వారణాసి’.. ఫొటోలు వైరల్!
- హైదరాబాద్‌లో వారణాసిని తలపించేలా భారీ సెట్ నిర్మాణం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెట్ ఫొటోలు
- ప్రపంచ యాత్ర నేపథ్యంలో సాగనున్న అడ్వెంచర్ కథ