పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల నిరసన
- జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ఆందోళన
- ఉభయసభల్లో వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన టీఆర్ఎస్
ఇదే అంశంపై ఈ నెల 7వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని లేఖలో కేసీఆర్ కోరారు.