ఖాళీ బాటిళ్లతో పెట్రోల్ కోసం వస్తే వారి ఫొటో తీయండి: శంషాబాద్ డీసీపీ ఆదేశాలు
- పెట్రోలు బంక్‌లకు నోటీసులు జారీ చేస్తున్నాం
- బాటిళ్లలో పెట్రోల్ పోసిచ్చే బంక్ ల యాజమాన్యాలపై చర్యలు
- బాటిళ్లతో వచ్చి పెట్రోల్ అడిగే వారి వివరాలను తీసుకోవాలి
ఈ మేరకు తమ జోన్ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులు జారీ చేస్తున్నామని వివరించారు. తాము చేస్తోన్న సూచనలను పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని తెలిపారు. బంక్ యజమానులు, నిర్వాహకులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని వివరించారు.