Thu 16:39 షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమ్మె పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తుంది కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర బీజేపీ ఎంపీల వినతి ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి అధికారం ఉంది Read full story
Tue 13:20 ఆర్టెమిస్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కీలక పరీక్షలకు సిద్ధమైన నాసా ఏప్రిల్ 1న ఆర్టెమిస్-2 ప్రయోగానికి నాసా తుది సన్నాహాలు చంద్రుడి చుట్టూ 10 రోజుల పాటు నలుగురు వ్యోమగాముల యాత్ర అపోలో యాత్రల తర్వాత తొలిసారి భూమికి అత్యంత దూరంగా మానవ ప్రయాణం ఓరియన్ వ్యోమనౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌కు కీలక పరీక్ష భవిష్యత్ చంద్ర, అంగారక యాత్రలకు ఈ మిషన్ ఒక ముందడుగు Read full story
Tue 13:15 ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు కళ్లు చెదిరే ఖర్చు.. లెక్కలు ఇవే! ఇరాన్‌పై యుద్ధానికి సెకనుకు రూ.9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా నెల రోజుల్లోనే మొత్తం వ్యయం రూ.2.63 లక్షల కోట్లకు చేరిన వైనం ఆయుధాలు, క్షిపణులకే సింహభాగం ఖర్చవుతున్నట్టు సిప్రి నివేదిక వెల్లడి యుద్ధ భారాన్ని అరబ్ దేశాలతో పంచుకునేందుకు ట్రంప్ యోచన Read full story
Tue 12:50 బేబీ బంప్‌తో పూనమ్ పాండే ఫొటోలు.. మళ్లీ డ్రామా అంటున్న నెటిజన్లు తాను గర్భవతినని అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన నటి పూనమ్ పాండే ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనని అనుమానిస్తున్న నెటిజన్లు గతంలో క్యాన్సర్‌తో చనిపోయినట్టు ఫేక్ ప్రచారం చేసిన వైనం ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అయి ఉండొచ్చని సన్నిహిత వర్గాల వెల్లడి ఈ ఫొటోలు ఏఐతో సృష్టించినవి కావొచ్చని కొందరి కామెంట్స్ Read full story
Tue 12:46 అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై బాలకృష్ణ కీలక ప్రకటన తుళ్లూరులో మరో వారం రోజుల్లో ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నామన్న బాలయ్య ఏపీలోని క్యాన్సర్ బాధితులకు ఈ ఆసుపత్రి వల్ల మెరుగైన వైద్యం అందుతుందన్న బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, దాతల సహకారంతోనే ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని వెల్లడి Read full story
Tue 12:45 పాక్‌లో మసూద్ అజర్ సోదరుడు అనుమానాస్పద మృతి.. జైషేకు గట్టి ఎదురుదెబ్బ! మరణానికి కారణం చెప్పని ఉగ్రసంస్థ.. అనుమానాలు రేకెత్తిస్తున్న మౌనం సంస్థలో లాజిస్టిక్స్, సంస్థాగత వ్యవహారాలు పర్యవేక్షించిన కీలక నేత బహవల్పూర్‌లో అంత్యక్రియలు జరిగాయని ధృవీకరించిన జైషే మహమ్మద్ Read full story
Tue 12:35 ఆ కుర్రాడిపై ఒత్తిడి వద్దు.. కానీ కచ్చితంగా ఇండియాకు ఆడతాడు: వైభవ్‌పై అశ్విన్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ ప్రశంసలు అతడిని టీమిండియాలోకి తీసుకురావడంలో తొందర వద్దని సూచన అతడిని ప్రశాంతంగా వదిలేస్తే సరైన సమయంలో పైకొస్తాడన్న అశ్విన్ చెన్నైపై 17 బంతుల్లో 52 పరుగులు చేసి రాజస్థాన్‌ను గెలిపించిన వైభవ్ ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు Read full story
Tue 12:15 బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి నలంద ఆలయంలో ఘోర విషాదం.. ప్రత్యేక ప్రార్థనల వేళ తొక్కిసలాట భద్రతా వైఫల్యమే కారణమని భక్తుల ఆరోపణ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, విచారణకు ఆదేశం Read full story
Tue 12:14 దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం! దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో బయటపడ్డ సిబ్బంది చేతివాటం అసలు బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ పేరుతో పక్కనపెట్టి అక్రమాలకు యత్నం అనుమానంతో తనిఖీ చేసిన పాలకమండలి సభ్యులు.. గుట్టురట్టు సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారం స్వాధీనం ఘటనపై ఈవో శీనా నాయక్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం Read full story
Tue 12:11 కొంత నిరాశ ఉంది.. కానీ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే: గంగూలీ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి వేదికలను ప్రకటించిన బీసీసీఐ సంప్రదాయ వేదికలకే కాకుండా ఇతర మైదానాలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామం అన్న గంగూలీ దేశంలోని అన్ని స్టేడియాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని కితాబు Read full story