మార్షల్స్ కొత్త డ్రెస్ కోడ్ పై తీవ్ర విమర్శలు.. వివరణ ఇచ్చిన వెంకయ్య నాయుడు
- మాజీ సైనికాధికారులు సహా పలువురు అభ్యంతరాలు
- రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన
- డ్రెస్ కోడ్ మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామన్న వెంకయ్య నాయుడు
దీంతో కొత్త డ్రెస్ కోడ్ పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. డ్రెస్ కోడ్ మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. ఈ వస్త్రధారణపై అనేక సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సెక్రటేరియట్ ఈ కొత్త డ్రెస్ కోడ్ తీసుకొచ్చిందని చెప్పారు. అయినప్పటికీ దీనిపై మరోసారి ఆలోచించాలని చెప్పానని తెలిపారు.