Mon 19:15 నన్నే ఆదేశిస్తావా అంటూ.. హెడ్మాస్టర్ కళ్లలో కారం చల్లిన టీచర్ పాఠశాలలో సరిగా పాఠాలు చెప్పాలన్న హెడ్మాస్టర్ ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్ గాయపడ్డ హెడ్మాస్టర్ ను ఆస్పత్రికి తరలించిన ఇతర ఉపాధ్యాయులు Read full story
Fri 15:46 పీఎస్ఎల్‌లో వింత.. రంగు మారిన బంతి.. నాసిరకం జెర్సీలతో నవ్వులపాలు! పీఎస్ఎల్ ఆరంభ మ్యాచ్‌లో వింత ఘటన హైదరాబాద్ కింగ్స్‌మెన్ జెర్సీ రంగు అంటి పింక్‌గా మారిన బంతి నాసిరకం కిట్లపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ ఇది పింక్ బాల్ గేమ్ అంటూ సెటైరికల్‌గా స్పందించిన ఫ్రాంచైజీ పేలవమైన బ్రాడ్‌కాస్టింగ్ నాణ్యతపై కూడా వెల్లువెత్తిన విమర్శలు Read full story
Fri 15:36 క్లాస్ రూంలో విద్యార్థినికి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... ఇందులోకి తన పేరు లాగొద్దన్న కర్ణాటక మంత్రి కర్ణాటకలో ఘటన క్లాసులో విద్యార్థినికి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్ చెప్పుతో కొట్టిన విద్యార్థిని... ప్రొఫెసర్ ను క్యాంపస్‌లో తరిమి కొట్టిన విద్యార్థులు నిందిత ప్రొఫెసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం ఆ కాలేజీ యజమానిగా ఉన్న హోంమంత్రి పరమేశ్వర Read full story
Fri 15:36 రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న విండీస్ స్టార్ ప్లేయర్ టీ20 ప్రపంచ కప్ జట్టులో ఎవిన్ లూయిస్ కు దక్కని చోటు ఆవేదనతో ఆటకు వీడ్కోలు పలికిన లూయిస్ మళ్లీ ప్యాడ్లు కట్టుకునేందుకు సిద్ధమైన లూయిస్ Read full story
Fri 15:20 ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గింపు అయినా రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చమురు సంస్థల నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం లీటర్ పెట్రోల్‌పై రూ.26, డీజిల్‌పై రూ.82 నష్టపోతున్న కంపెనీలు డీజిల్ ఎగుమతులపై కొత్తగా సుంకం విధింపు Read full story
Fri 15:19 అయోధ్యలో అరుదైన దృశ్యం.. రాముడి చిత్రాలు పంచిన ఇక్బాల్ అన్సారీ బాబ్రీ మసీదు కేసులో ఒకప్పటి పిటిషనర్‌గా ఉన్న అన్సారీ భద్రతా సిబ్బందికి, భక్తులకు చిత్రాలను ప్రసాదంగా అందించి సంతోషం వ్యక్తం చేసిన వైనం అయోధ్య దేవుడి నగరమని, ఇక్కడి విశ్వాసం గొప్పదని వ్యాఖ్య రామ్ లల్లాకు జరిగిన 'సూర్య తిలకం' క్రతువుపై దేశమంతా సంతోషంగా ఉందన్న అన్సారీ Read full story
Fri 15:11 అలా ఆడితేనే ధోనీ ఉండాలి.. లేదంటే రిటైర్ అవ్వాలి: అశ్విన్ కీలక వ్యాఖ్యలు సీఎస్‌కేలో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటాన్ని వ్యతిరేకించిన అశ్విన్ ఆడితే తుది జట్టులో ఆడాలి.. లేదంటే పూర్తిగా తప్పుకోవాలన్న మాజీ స్పిన్నర్ సీఎస్‌కేలోకి వికెట్ కీపర్ సంజు శాంసన్ రాకతో మారిన సమీకరణాలు బ్యాటింగ్ కన్నా కెప్టెన్ రుతురాజ్‌కు మార్గనిర్దేశం చేయడమే ధోనీ ప్రధాన పాత్ర అన్న అశ్విన్ Read full story
Fri 15:05 హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా భారతీయ సంస్కృతిలో రామాయణానికి విశిష్టత ఉందన్న గవర్నర్ ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అన్న గవర్నర్ ఐకమత్యం, భక్తిభావనకు శోభాయాత్ర నిదర్శనమని వ్యాఖ్య Read full story
Fri 15:03 మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్ బస్సు ప్రమాదంలో 14 మంది మృతి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ ప్రస్తుతం డ్రైవర్, యజమానిని విచారిస్తున్న పోలీసులు Read full story
Fri 14:58 తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మంత్రి నారా లోకేశ్ విషెస్ మీ అంకితభావం, క్రమశిక్షణ గర్వకారణమన్న లోకేశ్ తెలుగు వారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్నారని ప్రశంస సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష Read full story