'వి' కోసం నాని - సుధీర్ బాబు మధ్య భారీ ఫైట్
- ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి 'వి'
- నెగెటివ్ షేడ్స్ లో నాని పాత్ర
- ఉగాదికి ప్రేక్షకుల ముందుకు
ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నాని .. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారని చెబుతున్నారు. నివేద థామస్ .. అదితీరావు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను, 'ఉగాది' కానుకగా మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.