Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ శునకం వెరైటీ గురూ!.. నెత్తిపై తోకతో వైరల్!

  • అమెరికాలోని మిసోరీలో కనిపించిన జాగిలం
  • కళ్ల మధ్య ఊగుతున్న తోక
  • సోషల్ మీడియాలో వైరల్
నిజమే.. ఈ శునకం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కారణం.. దానికి తోక నెత్తిపై ఉండడమే. అమెరికాలోని మిసోరీలో కనిపించిందీ శునకం. దీని నెత్తిపై రెండు కళ్ల మధ్య ఉన్న తోక విశేషంగా ఆకర్షిస్తోంది. ఇలాంటి అవకారాలతో బాధపడే జంతువులను సంరక్షించే మ్యాక్స్ మిషన్ ఈ శునకాన్ని చేరదీసింది. దానికి నార్వల్ అని పేరు పెట్టి సంరక్షిస్తోంది. ఈ జాగిలం ఫొటోను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.
Dog
america
tail

More Telugu News