చైనాపై నేపాల్ ప్రజల ఆగ్రహం.. జిన్ పింగ్ దిష్టిబొమ్మల దగ్దం
- నేపాల్ భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా
- చైనాపై నేపాల్ లో వెల్లువెత్తుతున్న నిరసనలు
- మా భూభాగాన్ని అప్పగించాలంటూ నినాదాలు
నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ ఇటీవల తమ తాజా సర్వే రిపోర్ట్ ను విడుదల చేసింది. ఇందులో 36 హెక్టార్ల నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని పేర్కొంది. మరోవైపు, వందలాది హెక్టార్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని సంబంధిత మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో, చైనాకు వ్యతిరేకంగా నేపాల్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.