ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పెట్టిన ప్రియుడు... ప్రియురాలి పెళ్లి రద్దు!
- గతంలో కలసి తిరిగిన జంట
- ఆపై ప్రియుడిని దూరం పెట్టిన ప్రియురాలు
- పగ తీర్చుకోవాలని చూసి కటకటాల వెనక్కు
ఈ నేపథ్యంలో తన ప్రియురాలికి వివాహం జరగబోతోందని తెలుసుకున్న అతను, గతంలో ఆమెతో కలిసివున్న సమయంలో తీసుకున్న చిత్రాలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు. ఈ చిత్రాలు అటూ, ఇటూ తిరిగి వరుడికి చేరాయి. దీంతో అతను ఆగ్రహంతో వివాహాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో బావురుమన్న వధువు, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.