అమెరికా అబ్బాయిని పెళ్లాడిన మహబూబ్నగర్ అమ్మాయి!
- నాలుగేళ్ల క్రితం డాలస్ వెళ్లిన వర్షిణి
- సహోద్యోగి హెన్రీ గిన్స్తో ప్రేమ
- హైదరాబాద్లో ఒక్కటైన జంట
ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని హిందూ సంప్రదాయం ప్రకారం నిన్న ఉదయం 11: 15 గంటలకు వివాహం చేసుకున్నారు. వరుడు హెన్రీ గిన్స్ తరపున ఆయన తల్లి, సోదరుడు హాజరయ్యారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి వీరి వివాహాన్ని జరిపించారు.