విధుల్లోకి వెళుతున్న భైంసా బస్ డిపో మేనేజర్ పై దాడి!
- నేటి అర్ధరాత్రితో ముగుస్తున్న కేసీఆర్ పెట్టిన డెడ్లైన్
- డిపో మేనేజర్ పై ముసుగు వేసి దాడి
- తమకు సంబంధం లేదన్న అశ్వత్థామరెడ్డి
మరోవైపు పలు ప్రాంతాల్లోనూ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. కాగా, భైంసా డిపో మేనేజర్ జనార్దన్ పై దాడికి, ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అంటున్నారు. తాము నెల రోజులుగా శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నామన్నారు.