వైసీపీ ఎమ్మెల్యే రజని కాల్ రికార్డును బయటపెట్టినందుకు సస్పెండైన హెడ్మాస్టర్
- శారదా హైస్కూల్ కమిటీని రద్దు చేయాలంటూ హెచ్ఎంను ఆదేశించిన రజని
- వాయిస్ రికార్డును కమిటీకి వినిపించిన హెచ్ఎం
- తీవ్ర ఆగ్రహానికి గురైన రజని
ఈ విషయం తెలుసుకున్న రజని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధనలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ధనలక్ష్మిని అధికారులు సస్పెండ్ చేశారు.