'ప్రగతి భవన్ ముట్టడి' పిలుపు ప్రభావం.. బేగంపేట మెట్రో స్టేషన్ తాత్కాలికంగా మూసివేత
- ప్రగతి భవన్ కు దగ్గరలో ఉండడమే కారణం
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
- మెట్రో రైలును బేగంపేట స్టేషన్ వద్ద ఆపకుండా ప్రకాశ్ నగర్ వద్ద ఆపుతున్న వైనం
అమీర్ పేట వైపు నుంచి వచ్చే మెట్రో రైలును బేగంపేట స్టేషన్ వద్ద ఆపకుండా ప్రకాశ్ నగర్ వద్ద ఆపుతున్నారు. అలాగే, ప్రకాశ్ నగర్ మీదుగా వెళ్లే సమయంలోనూ బేగంపేట వద్ద ఆపకుండా అమీర్ పేట వద్ద ఆపుతున్నారు. మళ్లీ ఈ మెట్రోస్టేషన్ ను ఎప్పుడు తెరుస్తారన్న విషయంపై అధికారులు స్పష్టతనివ్వలేదు.