వర్ల రామయ్యకు పోలీస్ అధికారుల సంఘం వార్నింగ్
- పోలీస్ అధికారులపై వర్ల వ్యాఖ్యలపై రగడ
- వర్ల రామయ్య తన నోరు అదుపులో పెట్టుకోవాలి
- ఆయన జాతకం మాకు తెలుసు
ఈ నేపథ్యంలో వర్ల రామయ్యకు పోలీస్ అధికారుల సంఘం వార్నింగ్ ఇచ్చింది. వర్ల రామయ్య జాతకం తమకు తెలుసు అని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. పోలీసులను దూషిస్తే న్యాయపోరాటం చేస్తాం అని, పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గదని, అనవసరంగా పార్టీ రంగు పులమొద్దని సూచించింది.