మహిళా రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేసిన డాక్టర్!
- పైల్స్ సమస్యతో ఆసుపత్రికి వచ్చిన మహిళ
- మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి.. వీడియో తీసిన వైనం
- ఆ తర్వాత శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి
ఆ తర్వాత ఆ వీడియోను బాధితురాలికి పంపి, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ద్వివేది ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత ఆమె ఓ యువకుడిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెను బెదిరించాడు. ద్వివేది బెదిరింపులను తట్టుకోలేకపోయిన ఆమె... జరిగిన విషయాన్ని తన భర్తతో చెప్పింది. అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ద్వివేదిని అరెస్ట్ చేశారు.