Sat 18:54 కేంద్ర విద్యుత్ మంత్రికి లేఖ రాసిన ఏపీ మంత్రి బాలినేని పీపీఏల వల్ల డిస్కంలు సంక్షోభంలో పడ్డాయని వ్యాఖ్యలు రాష్ట్రానికి మరింత భారమని పేర్కొన్న మంత్రి రాయితీలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి Read full story
Thu 21:30 రాణించిన ప్రభ్‌సిమ్రన్, ఒమర్జాయ్... సరిగ్గా 200 పరుగులు చేసిన పంజాబ్ ముంబై ఇండియన్స్‌కు 201 పరుగుల లక్ష్యం నిర్దేశించిన పంజాబ్ కింగ్స్ హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ముంబై బౌలర్లలో నాలుగు వికెట్లతో చెలరేగిన శార్దూల్ ఠాకూర్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అజ్మతుల్లా ఒమర్జాయ్ శార్దూల్ దెబ్బకు తడబడినా.. చివరికి భారీ స్కోరు సాధించిన పంజాబ్ Read full story
Thu 21:20 ఇక ఫస్టియర్ లోనూ ప్రాక్టికల్స్... తెలంగాణ ఇంటర్ లో కీలక మార్పులు! విద్యార్థుల్లో ప్రాక్టికల్స్ నాలెడ్జ్, కాన్సెప్ట్ ఆధారిత అభ్యాసం పెంచడమే లక్ష్యంగా మార్పులు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు ఇంటర్ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ Read full story
Thu 21:08 మోదీ పిలుపు... రెండ్రోజులు వర్క్ ఫ్రం హోమ్, నో కార్ డే ప్రకటించిన ఢిల్లీ సర్కారు ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన ఆదాపై దిల్లీ సర్కార్ దృష్టి ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అధికారుల వాహనాలకు పెట్రోల్ కోత, కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం వారానికి ఒకరోజు 'నో-కార్ డే', సగం మీటింగులు ఆన్‌లైన్‌లోనే ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బస్సులు, 'మెట్రో డే' Read full story
Thu 20:57 'పెద్ది' నుంచి 'గౌర్నాయుడు' గ్లింప్స్... అదరగొట్టిన శివ రాజ్ కుమార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'పెద్ది' గౌర్నాయుడు పాత్రలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ మే 18న ముంబైలో సినిమా ట్రైలర్ లాంచ్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' విడుదల Read full story
Thu 20:56 అగనంపూడి వద్ద రోడ్డు ప్రమాదం... పెళ్లయిన మరుసటి రోజే నవవధువు దుర్మరణం బుధవారం రాత్రి నర్సింగరావు, రాజేశ్వరిల వివాహం వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి వెళుతుండగా ప్రమాదం వరుడితో పాటు కారులో ఉన్న ముగ్గురికి గాయాలు Read full story
Thu 20:38 ఇక కార్లలోనూ డాల్బీ అట్మాస్ సౌండ్... గూగుల్ లేటెస్ట్ అప్ డేట్! ఆండ్రాయిడ్ ఆటోకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ప్రకటించిన గూగుల్ ఎంపిక చేసిన కార్లలో ఫుల్ హెచ్‌డీ వీడియో స్ట్రీమింగ్ సౌకర్యం గూగుల్ మ్యాప్స్‌లో 3డీలో భవనాలు, రోడ్లు చూపించే ఇమ్మర్సివ్ నావిగేషన్ సరికొత్త డిజైన్‌తో మారిన ఆండ్రాయిడ్ ఆటో ఇంటర్‌ఫేస్ కార్ ఇన్ఫోటైన్‌మెంట్‌పై జెమినీ ఏఐ ఫీచర్ల వినియోగం Read full story
Thu 20:22 ఆదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 2026-27కి రూ. 1.27 లక్షల కోట్ల టార్గెట్ ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.27 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగిన రాష్ట్ర సొంత ఆదాయం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం ప్రభుత్వ సొమ్ము సద్వినియోగం కావాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి Read full story
Thu 20:18 టీమిండియా ఎ జట్టుకు కెప్టెన్ గా తిలక్ వర్మ... యువ ఆటగాళ్లకు చోటు భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ 'ఏ' ముక్కోణపు సిరీస్ రియాన్ పరాగ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు వైభవ్ సూర్యవంశీకి చోటు Read full story
Thu 20:02 చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది?: జగన్ ఆక్వా ఫీడ్ ధరల పెంపు అంశంపై జగన్ స్పందన ఫీడ్ కంపెనీలతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కైందంటూ తీవ్ర విమర్శలు ధరలు తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరిక Read full story