టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ నేతలను అడ్డుకున్న పోలీసులు.. గన్ పార్క్ లోకి అనుమతి నిరాకరణ
- అమర వీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన కార్మిక నేతలు
- పార్క్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
- ఇదేం తీరని కార్మిక సంఘాల మండిపాటు
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కార్మిక సంఘాల నేతలను లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. తాము శాంతియుతంగా అమర వీరులకు నివాళులర్పించేందుకు వస్తే అడ్డుకోవడం ఏంటని నేతలు ప్రశ్నించినా పోలీసులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మిక సంఘాల నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది.