ఇస్రో శాస్త్రవేత్తగా నమ్మించి వివాహం.. అమెరికా వెళ్తున్నట్టు చెప్పి గురుగ్రామ్‌లో మకాం!
- నాసా వ్యోమగామి ప్రాజెక్టు కోసం అమెరికా పయనం
- ట్రాక్ లొకేషన్లో గురుగ్రామ్‌లో ఉన్నట్టు తేలడంతో విస్తుపోయిన భార్య
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన భార్య మొబైల్ ద్వారా అతడు ఎక్కడున్నదీ ట్రాక్ చేసి చూసి విస్తుపోయింది. అతడు గురుగ్రామ్‌లో ఉన్నట్టు ట్రాక్ లొకేషన్లో కనిపించడంతో షాకైంది. దీంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.