నంబర్‌ కేటాయించలేదని ఆటోకి నిప్పంటించి ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన

30-09-2019 Mon 10:52 | Andhra
  • అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఘటన
  • నంబర్‌ ఇవ్వకుండా ఉపాధి తీసేసారని  డ్రైవర్ ధ్వజం
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
రాజకీయ కక్షతో తమ ఆటోకు నంబర్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తమ ఉపాధి అవకాశాన్ని దెబ్బకొట్టారని నిరసిస్తూ ఓ ఆటో డ్రైవర్‌ సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటిముందు ఆటోకు నిప్పంటించి హల్‌ చల్‌ చేశాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకంట శ్రీధర్‌రెడ్డి ఇంటి ముందు ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం మేరకు...పుట్టపర్తి పట్టణంలో తిరిగేందుకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హయాంలో 150 ఆటోలకు నంబర్లు ఇచ్చారు. అలా నంబర్లు ఇచ్చిన ఆ ఆటోలన్నింటికీ తాజాగా నంబర్లు ఇవ్వలేదని నాగేంద్ర అనే ఆటో డ్రైవర్‌ ఆరోపించాడు.

ఆటో నడుపుకొంటూ జీవనోపాధి పొందుతున్న తాము దీనివల్ల రోడ్డున పడ్డామని ధ్వజమెత్తాడు. తమ ఆకలి కేకలు తెలియాలనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపాడు. పోలీసులు నాగేంద్రను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
Anantapur Districtputtaparthiauto wala

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more