సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

30-09-2019 Mon 07:27 | Entertainment
  • రాశిఖన్నా మరో పాట పాడిందట! 
  • నిర్మాతగా చిరంజీవి పెద్దల్లుడు 
  • ఎట్టకేలకు నిఖిల్ సినిమా విడుదల 
*  అందాలతార రాశిఖన్నా మంచి గాయని అన్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని సినిమాలలో ఆమె పాటలు కూడా పాడింది. ఈ క్రమంలో తాజాగా 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమాలో మరో పాటను పాడిందట. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో పేర్కొంది. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల అవుతోంది.
*  మెగాస్టార్ చిరంజీవి పెద్ద అల్లుడు కె.ఎల్. విష్ణుప్రసాద్ నిర్మాతగా మారుతున్నారు. చిరంజీవి పెద్ద కూతురు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. అయితే, ముందుగా నేటి ట్రెండ్ అయిన వెబ్ సీరీస్ నిర్మిస్తారని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.
*  నిఖిల్ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ సురవరం' చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని హీరో నిఖిల్ పేర్కొన్నాడు. త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపాడు.
RashikhannaChiranjiviSushmithaNikhil

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more