"ఇంతకీ మీరే పార్టీలో ఉన్నారు?" అన్న ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన సమాధానం ఇదే!

29-09-2019 Sun 15:00 | Both States
  • సైరా ప్రమోషన్ ఈవెంట్లతో చిరు బిజీ
  • ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడి
  • బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి, నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. అక్టోబరు 2న వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. దసరా కానుకగా వస్తున్న సైరా అనేక భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే చిరంజీవి చెన్నై, ముంబై వంటి నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

సినిమా సంగతులు పూర్తయిన తర్వాత, రాజకీయాల గురించి మీడియా ప్రతినిధి చిరంజీవిని ప్రశ్నించారు. ఇంతకీ మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? అని మీడియా ప్రతినిధి చిరంజీవిని అడగ్గా, నేనిప్పుడు ఉన్నది సినిమా పార్టీలో అంటూ నవ్వేశారు. సైరా వంటి భారీ చారిత్రక చిత్రం పూర్తవడంతో ఎంతో రిలాక్స్ డ్ గా ఉన్నానని చిరు వెల్లడించారు. ఇక, తాను బీజేపీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలను చిరంజీవి ఖండించారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు.
ChiranjeeviSyeraaTollywood

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more