సరస్వతి సమ్మాన్-2019 పురస్కారం అందుకున్న సుప్రసిద్ధ కవి శివారెడ్డి

29-09-2019 Sun 07:23 | Andhra
  • శివారెడ్డి పద్య సంకలనం ‘పక్కకు ఒత్తిగిలితే’
  • ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా శివారెడ్డికి పురస్కారం  
  • ప్రతి ఏటా కేకే బిర్లా ఫౌండేషన్ ఇచ్చే పురస్కారం ‘సరస్వతి సమ్మాన్’
సరస్వతి సమ్మాన్-2019 పురస్కారాన్ని సుప్రసిద్ధ కవి శివారెడ్డి అందుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా శివారెడ్డిని శాలువాతో సత్కరించారు. శివారెడ్డి రాసిన ‘పక్కకు ఒత్తిగిలితే’ పద్య సంకలనానికి గాను ఆయనకు ఈ విశేష పురస్కారం దక్కింది.

కాగా, దేశంలోని 22 ప్రధాన భాషల్లో పద్య, వచన సాహిత్యంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి కేకే బిర్లా ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ పురస్కారాలను అందజేసింది. నిన్న ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శివారెడ్డికి ఈ పురస్కారం అందజేయడం తనకు సంతోషంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.
KK BirlaFoundationsPoetShivareddy

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more