152వ సినిమాకు హీరోయిన్ ను ఖరారు చేసిన చిరంజీవి!

28-09-2019 Sat 12:16 | Entertainment
  • చిరు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం
  • హీరోయిన్ గా ప్రచారంలోకి వచ్చిన పలువురి పేర్లు 
  • చివరకు త్రిషను ఫైనలైజ్ చేసిన చిరంజీవి
టాలీవుడ్, కోలీవుడ్ లో కొన్నేళ్లపాటు అగ్రనాయికగా కొనసాగిన త్రిష... ఓ వెలుగు వెలిగింది. టాప్ హీరోలందరి సరసన ఎన్నో సినిమాలు చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె కొంత వెనుకబడిపోయింది. తమిళంలో బిజీగానే ఉన్నప్పటికీ... తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా ఉంది. ఈ తరుణంలో, త్రిష బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ సంపాదించింది.
అక్టోబర్ 2న చిరంజీవి 151వ చిత్రం 'సైరా' విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కనుంది. గత కొన్నాళ్లుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, ఐశ్వర్యరాయ్, శృతిహాసన్ ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ... చివరకు త్రిషను చిరంజీవి ఫైనలైజ్ చేశారట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో వేచి చూడాలి.
ChiranjeeviTrishaTollywood

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more