మీరు ఇప్పుడు రావద్దు మహాప్రభో: శరద్ పవార్ కు ఈడీ లేఖ

27-09-2019 Fri 14:35 | National
  • మనీలాండరింగ్ కేసులో శరద్ పవార్ పేరు
  • తనంతట తానుగా ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమైన పవార్
  • ఇప్పుడు రావాల్సిన పని లేదని లేఖ రాసిన ఈడీ
ఈ మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్తానంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవార్ కు ఈడీ లేఖ రాసింది. ఈడీ కార్యాలయానికి ఇప్పుడు రావాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొంది. అవసరమైనప్పుడు విచారణకు తామే పిలుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి తాను వెళ్లడం లేదని శరద్ పవార్ ప్రకటించారు. పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. రూ. 25 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో శరద్ పవార్ పేరును కూడా ఈడీ చేర్చింది. ఈ నేపథ్యంలో, ఈడీ తనకు సమన్లు జారీ చేయనప్పటికీ... ఈడీ కార్యాలయానికి వెళ్తానంటూ ప్రకటించి, మహారాష్ట్ర ఎన్నికల వాతావరణంలో మరింత వేడిని పుట్టించారు శరద్ పవార్.
Sharad PawarNCPEDMoney Laundering

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more