పదో తరగతిలో ఉన్నప్పుడు తొలి ముద్దు ఇచ్చాను: వరుణ్ తేజ్

27-09-2019 Fri 11:06 | Entertainment
  • తొలి ముద్దు నాకు ఒక చెడు జ్ఞాపకం
  • దాని గురించి చెప్పలేను
  • ఇప్పటి వరకు నాకు ఎక్కువ ప్రపోజల్స్ రాలేదు
తాను పదో తరగతి చదువుతున్నప్పుడే తొలి ముద్దు ఇచ్చానని సినీ హీరో వరుణ్ తేజ్ తెలిపాడు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఫీట్ అప్ విత్ స్టార్స్' కార్యక్రమంలో వరుణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తొలి ముద్దు ఎప్పుడు ఇచ్చావని మంచు లక్ష్మి ప్రశ్నించగా... వరుణ్ ఈ మేరకు సమాధానమిచ్చాడు. అయితే, అది తనకు ఒక చెడు జ్ఞాపకమని... దాని గురించి ఏమీ చెప్పలేనని అన్నాడు.

ఫ్యాన్స్ తో మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు బదులుగా... ఒక రోజు స్నేహితులతో కలసి ఓ క్లబ్ కు వెళ్లానని... పార్టీలో డ్యాన్స్ చేస్తుండగా వెనుక నుంచి ఓ అమ్మాయి తనను హత్తుకుందని వరుణ్ తెలిపాడు. తన స్నేహితుల్లో ఎవరో తనను పట్టుకున్నారని తొలుత అనుకున్నానని... అయితే అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయి కనిపించిందని చెప్పాడు. ఆ తర్వాత ఆమె తనను ముద్దు పెట్టుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. ఆ క్షణంలో తనకు ఎంతో భయం వేసిందని తెలిపాడు. తన జీవితంలో ఇప్పటి వరకు ఎక్కువ ప్రపోజల్స్ రాలేదని చెప్పాడు.
Varun TejTollywoodManchu Lakshmi

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more