దూకుడు మీదే వున్న నాగశౌర్య

26-09-2019 Thu 17:56 | Entertainment
  • 'నర్తనశాల'తో పరాజయం
  • సొంత బ్యానర్లో మరో సినిమా 
  • కొత్తదనంపై ప్రత్యేక దృష్టి
'నర్తనశాల' పరాజయంపాలు కావడంతో, కథల ఎంపిక విషయంలో నాగశౌర్య మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కథలన్నింటిని ఒక కొలిక్కి తీసుకొచ్చి రంగంలోకి దిగేశాడు. ముందుగా సొంత బ్యానర్లో నిర్మిస్తోన్న సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ సినిమా ద్వారా రమణ తేజ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు.

మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ ను అన్బు - అరివు డిజైన్ చేశారు. 'కేజీఎఫ్' సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన ఈ ఇద్దరూ పనిచేస్తోన్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ ఇద్దరూ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ ను ఇటీవలే వైజాగ్ లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను అక్టోబర్లో మొదలెట్టనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పోసాని ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. 
Nagashaurya

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more