'బంగార్రాజు'లో చైతూ లేనట్టే!

26-09-2019 Thu 16:29 | Entertainment
  • నాగ్ క్రేజ్ ను పెంచిన 'బంగార్రాజు' పాత్ర 
  • 'బంగార్రాజు' టైటిల్ తో నాగ్ తాజా చిత్రం 
  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో పట్టాలపైకి
నాగార్జున కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 'సోగ్గాడే చిన్నినాయనా' కనిపిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర ఆయనకి మంచిపేరు తీసుకొచ్చింది. దాంతో ఈ పాత్ర పేరునే టైటిల్ గా చేసుకుని ఆయన ఒక సినిమాను నిర్మించాలనుకున్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాను తెరకెక్కించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో చైతూ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తనకి వున్న వరుస కమిట్ మెంట్స్ కారణంగా కుదరదని చైతూ చెప్పేశాడట. దాంతో ఆ పాత్రకి మరో హీరోను సెట్ చేసే ఆలోచనలో నాగార్జున వున్నారని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'బిగ్ బాస్ 3' పూర్తి కాగానే, 'బంగార్రాజు' సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
NagarjunaChaitu

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more