చిరూ, కొరటాల సినిమాలో విజయశాంతి

26-09-2019 Thu 15:52 | Entertainment
  • రీ ఎంట్రీ ఇస్తోన్న విజయశాంతి 
  • 'ఎఫ్ 2' సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ 
  • కొరటాల సినిమా కోసం సంప్రదింపులు
తెలుగు తెరపై లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోయిన విజయశాంతి, ఆ తరువాత రాజకీయాల దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలా చాలా కాలం పాటు సినిమాలకి దూరమైన విజయశాంతి, తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆమె ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సమయంలోనే 'ఎఫ్ 2' సీక్వెల్ లోను ఓ ముఖ్యమైన పాత్రకి విజయశాంతిని అనిల్ రావిపూడి ఒప్పించినట్టుగా వార్తలు వచ్చాయి. విజయశాంతి వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్పేస్తుండటంతో, భారీ ప్రాజెక్టుల నుంచి ఆమెకి అవకాశాలు వచ్చిపడుతున్నాయట. ఈ నేపథ్యంలోనే కొరటాల సినిమాకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల ఒక సినిమా రూపొందించనున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన విజయశాంతిని సంప్రదించినట్టుగా సమాచారం. ఈ పాత్రను కొరటాల ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు
ChiruVijayashanthi

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more